Your Ad Here

Wednesday, August 19, 2009

alupannadhi undha, gaayam

alupannadi undA.. egise alaku, yedaloni layaku
adupannadi undaa, kalige kalaku karigE varaku
melikalu tirigE madi naDakalaku
mari mari urikE madi talapulaku...
lala... lala....lalalalA..
alupannadi

naa kOsame chinukai karigi
AkASamE digadA ilaku E
naa sEvakE sirulE chiliki
daasOhamE anadaa velugu
ArAru kaalala andalu
bahumati kaava naa oohalaku
kalalanu tevaa naa kannulaku..
lala.... lalaa.... lalalalA..

alupannadi

nee chUpulE taDipe varaku
EmainadO naalO vayasu
nee oopirE tagilE varaku
eTu unnadO merisE sogasu
eDedu lokaala dwaaralu
talupulu terichE taruNam koraku
eduruga naDiche toli ASalaku..
lala.... lalaa.... lalalalA

alupannadi

film:gAyam

అలుపన్నది ఉందా..
ఎగిసె అలకు, యెదలొని లయకు
అదుపన్నది ఉందా, కలిగె కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే మది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు...
లల... లల....లలలలా..
అలుపన్నది

నా కోసమె చినుకై కరిగి
ఆకాశమే దిగదా ఇలకు ఏ
నా సేవకే సిరులే చిలికి
దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలల అందలు
బహుమతి కావ నా ఊహలకు
కలలను తెవా నా కన్నులకు..
లల.... లలా.... లలలలా..

అలుపన్నది

నీ చూపులే తడిపె వరకు
ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు
ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఎడేడు లొకాల ద్వారలు
తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగ నడిచె తొలి ఆశలకు..
లల.... లలా.... లలలలా

అలుపన్నది

No comments:

Post a Comment

Your Ad Here