Your Ad Here

Sunday, August 23, 2009

mukkala mukkabula, premikudu

mukkaalaa mukaabulaa lailaa O laila
mukaabulaa chukkaa milaa lailaa O laila
lavvuki kaapalaa
paruvaalaku paTTulaa
SRungaara deevulaa
sindhoora poovulaa
mattu jalle manchu vennela

juraasik paarkulOna saradaagaa jODina jaaj myUjik nEne paaDEnu
pikaasO chitram nannu venTaaDE chitramgaa Teksaas lO naatO aaDEnu
kav baayi kannu koDitE
plE baayi chEyi paDitE
oLLanta seksayyindi
gunDello fiksayyindi
paap myUjik trillayyEnu
sTraaberri kaLLayyEnu
lav sTOree oorinchEnu
picchekki ooginchEnu
mana prEmageetamE prati nOTa palakaala

tupaaki lOD chEsi guripeTTi kaalchina hRudayaalu gaayapaDunaa
timingaLaalu paTTe valatecchi vEsina aa ningi chukkalu chikkEnaa
bhookampam vastE yEnTi
bhoogOLam pOtE yEnTi
aakaaSam viDipOtundaa
ee vaina renDoutundaa
raavEla raajahamsa
ratanaala maNipoosa
jinkalle chinduleyyi
sandELa vinducheyyi
santOsham ennaDu saagaramai saagaala

4 comments:

Unknown said...

Amazing lyrics....

Unknown said...
This comment has been removed by the author.
Unknown said...

దయ చేసి తెలుగు లో టైప్ చేయడం మంచిది అని చిన్న అభిప్రాయం.

anand said...

ముక్కాలా ముకాబులా లైలా ఓ లైల
ముకాబులా చుక్కా మిలా లైలా ఓ లైల
లవ్వుకి కాపలా
పరువాలకు పట్టులా
శౄంగార దీవులా
సింధూర పూవులా
మత్తు జల్లె మంచు వెన్నెల

జురాసిక్ పార్కులోన సరదాగా జోడిన జాజ్ మ్యూజిక్ నేనె పాడేను
పికాసో చిత్రం నన్ను వెంటాడే చిత్రంగా టెక్సాస్ లో నాతో ఆడేను
కవ్ బాయి కన్ను కొడితే
ప్లే బాయి చేయి పడితే
ఒళ్ళంత సెక్సయ్యింది
గుండెల్లొ ఫిక్సయ్యింది
పాప్ మ్యూజిక్ త్రిల్లయ్యేను
స్ట్రాబెర్రి కళ్ళయ్యేను
లవ్ స్టోరీ ఊరించేను
పిచ్చెక్కి ఊగించేను
మన ప్రేమగీతమే ప్రతి నోట పలకాల

తుపాకి లోడ్ చేసి గురిపెట్టి కాల్చిన హౄదయాలు గాయపడునా
తిమింగళాలు పట్టె వలతెచ్చి వేసిన ఆ నింగి చుక్కలు చిక్కేనా
భూకంపం వస్తే యేంటి
భూగోళం పోతే యేంటి
ఆకాశం విడిపోతుందా
ఈ వైన రెండౌతుందా
రావేల రాజహంస
రతనాల మణిపూస
జింకల్లె చిందులెయ్యి
సందేళ విందుచెయ్యి
సంతోషం ఎన్నడు సాగరమై సాగాల

Post a Comment

Your Ad Here